
Om Namo Venkatesaya 🙏
An Invitation to the Sacred Sri Balaji Srinivasa Kalyana Mahotsavam in Warsaw.
Dear Devotees,
The Poland Telugu Association (PoTA) is feeling blessed to invite you all to this divine and auspicious event, Sri Balaji Srinivasa Kalyana Mahotsavam, to be conducted by the esteemed Tirumala Tirupati Devasthanams (TTD) in Warsaw.
This sacred event will be a spiritual and sacred experience for all devotees, bringing the blessings of Sri Lord Venkateswara to Poland. We warmly welcome you and your family to participate in this holy Kalyanam and seek the divine blessings of Lord Balaji Srinivasa, Goddess Padmavati, and Goddess Bhudevi.
Event Highlights: The glory of this holy program is that the TTD Archakulu and Veda Pandithulu (temple priests) are coming with the Utsava Vigrahalu (Divine idols) and Kalyanam Laddoos (Prasadam) from Tirumala and will perform all the sevas from the Agamasastras in exactly the same way as they perform at the Tirumala Temple.
☆ Suprabhata Seva
☆ Thomala Seva
☆ Archana
☆ Sri Balaji Srinivasa Kalyanam
☆ Samuhika Kalyanantara Archana
☆ Veda Ashirvachanam
Date: Saturday, 30th November
Time: 7:30 – 14:30 Hrs.
Venue: To be announced
See you all!
~ Team PoTA
ఓం నమో వేంకటేశాయ 🙏
వార్సాలోని పవిత్ర శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం
ప్రియమైన భక్తులారా,
మన అందరికీ సాక్షాత్తూ కలియుగ వైకుంఠమైన తిరుమల నుండి విచ్చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) వారు మన వార్సాలో స్వయంగా నిర్వహించనున్న దివ్యమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నందుకు పోలాండ్ తెలుగు అసోసియేషన (PoTA) ఆ శ్రీవారి ఆశీర్వాదం గా భావిస్తుంది.
ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని మిమ్మల్నీ మరియు మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.🙏
కార్యక్రమ విశేషాలు : తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు (దైవ విగ్రహాలు), కల్యాణం లడ్డూలతో (ప్రసాదం) టిటిడి అర్చకులు, వేదపండితులు (ఆలయ అర్చకులు) విచ్చేసి ఆగమ సూత్రాలను అనుసరించి సకల సేవా కార్యక్రమాలు తిరుమల ఆలయంలో నిర్వహించే విధంగానే నిర్వహించడం ఈ దివ్యమైన కార్యక్రమం యొక్క వైభవం.
☆ సుప్రభాత సేవ
☆ తోమాల సేవ
☆ అర్చన
☆ శ్రీ శ్రీనివాస కళ్యాణం
☆ సామూహిక కళ్యాణాంతర అర్చన
☆ వేద ఆశీర్వచనం
తేదీ: శనివారం, 30 నవంబర్
సమయం: 7:30 – 14:30 గం.
వేదిక: ప్రకటించాలి
~ టీమ్ PoTA 🙏