Description
విరాళాల ద్వారా సేకరించిన ప్రతి జ్లోటీ (PLN) కేవలం అవసరమైన కళ్యాణ మహోత్సవ పూజా సామగ్రికి (స్వామివారికి, అమ్మవార్లకి పూలు మరియు దండలు, తులసి మాలలు, పట్టు వస్త్రములు, 2 మంగళసూత్రాలు, ఇతర పూజా సామగ్రికి) మాత్రమే ఉపయోగించపడుతుంది.
P.S: కళ్యాణానికి ఉపయోగించే పూలు, దండలు అన్నీ కూడా తిరుమల నుంచే వస్తున్నాయి.