Description
TL: పోలండ్ లో ఉన్న ప్రతియొక్క తెలుగు వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం ఉద్దేశించి ప్రారంభిస్తున్నదే మన భరోసా. ఎంతోమంది మన తెలుగు వారు ఎన్నో ఆశలతో, ఆశయాలతో కుటుంబాన్ని వదిలి ఈ దేశానికీ వంటరిగా వస్తున్నారు. వారిలో చాలా మంది పెద్ద నగరాల్లో కాకుండా చిన్న చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు. అక్కడ వారికి, పోలిష్ భాష ఇబ్బంది వలన ఇక్కడ ఉన్న పోలిష్ ఇన్సూరెన్స్ పధకాలలో చేరటానికి ఇబ్బందికి గురి అవ్వుతున్నారు. మన తెలుగు వారికి సహాయం చేయటంలో ఎప్పుడు ముందు ఉండే మన పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA), ఇతర తెలుగు గ్రూప్స్ (పోలండ్ తెలుగు సంఘం, పోలాండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం) వారితో కలసి సంయుక్తంగా ఈపధకాన్ని ప్రారంభిస్తున్నాము అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.
EN: Our assurance is that we are beginning for the benefit and well-being of every Telugu in Poland. enormous of our Telugu people come to this country to work, leaving their homes and families with great dreams and aspirations. The majority of them live in small towns rather than large cities. For them, the difficulty of the Polish language makes it impossible to participate in the Polish insurance plans available here. We are pleased to inform that we are introducing this initiative in collaboration with our Polish Telugu Association (PoTA) and other Telugu groups (Poland Telugu Sangham, Poland Srikakulam Telugu Sangham), who have always been at the forefront of assisting our Telugu people and community